హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: వరదలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు

ATP: విడపనకల్లు మండలం ఉండబండలో ఓ ఆర్టీసీ బస్సు వరదలో చిక్కుకుంది. భారీ వర్షంతో ఉధృతంగా ప్రవహిస్తున్న పెద్ద వంకను దాటేందుకు ప్రయత్నిస్తున్న బస్సు అందులోనే చిక్కుకుంది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు రంగంలోకి దిగి బస్సులోని 20 మంది ప్రయాణికులను సురక్షితంగా కాపాడారు.