ASR: చింతపల్లి ఏఎస్పీగా జాదవ్ రావు నిరంజన్ మహేంద్ర సిన్హాను నియమిస్తూ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి జీ.సాయిప్రసాద్ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం గ్రేహౌండ్స్ అస్సాల్ట్ కమాండర్‌గా పనిచేస్తున్న మహేంద్ర సిన్హాకు చింతపల్లి ఏఎస్పీగా బాధ్యతలు అప్పగించారు. త్వరలో చింతపల్లిలో బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
చింతపల్లి ఏఎస్పీగా మహేంద్ర సిన్హా


