NTR: విజయవాడ నందమూరి నగర్‌లో బ్యాంకు క్రెడిట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న కళ్యాణ్ కుమార్ (34) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌లో సుమారు రూ.1.50 కోట్ల పెట్టుబడితో నష్టపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అప్పులు పెరగడంతో ఈ ఘటన జరిగినట్లు ఫిర్యాదు అందింది. సింగ్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
స్టాక్ మార్కెట్ నష్టాలతో బ్యాంకు ఉద్యోగి ఆత్మహత్య


