KDP: జమ్మలమడుగు పట్టణంలోని ఎస్వీ కల్యాణ మండపంలో గురువారం వైసీపీ మండల, పట్టణ కార్యకర్తల సమావేశం నిర్వహించనున్నట్లు నియోజకవర్గ ఇంఛార్జి, ఎమ్మెల్సీ పి. రామసుబ్బారెడ్డి తెలిపారు. సమావేశానికి ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలు ఉదయం 10 గంటలకు హాజరు కావాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడు వైసీపీ కార్యకర్తల సమావేశం


