హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పింఛన్లు పంపిణీ చేసిన ఛైర్‌పర్సన్ పల్లవి

ATP: ​అనంతపురం అశోక్ నగర్‌లోని 39వ సచివాలయంలో గురువారం ఉదయం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనంతపురం మార్కెట్ యార్డ్ ఛైర్‌పర్సన్ బల్లా పల్లవి పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. ప్రభుత్వం అందించే ఈ ఆర్థిక సాయం పేదలకు ఎంతో ఊరట కలిగిస్తుందని తెలిపారు. సచివాలయ సిబ్బంది, స్థానిక నాయకులు పాల్గొన్నారు.