హైదరాబాద్: 28°C
వార్తలు

అతనో రియల్ హీరో: మోదీ

విమానంలో అనుకోని ఆపద వస్తే తాను తీవ్రంగా గాయపడినా ప్రాణాలకు తెగించి వందలాది మంది ప్రయాణికులను కాపాడాడు ఫ్లైదుబాయ్ కెప్టెన్ స్మిత్ మచ్చర్. ఈ రియల్ హీరో సాహసాన్ని ప్రధాని మోదీ 'X' వేదికగా కొనియాడారు. అతడి ధైర్యసాహసాలను చూసి యావత్ దేశం గర్విస్తోందని ప్రశంసించారు. ఆ పెను విషాదాన్ని తప్పించిన కెప్టెన్ త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ప్రధాని ఆకాంక్షించారు.