హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైల్వే పనుల్లో నాణ్యతపై రాజీ లేదు: ఎంపీ

ఏలూరు రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులతో పాటు ప్రతిపాదిత ఆర్వోబీ నిర్మాణంలో నాణ్యతపై రాజీపడేది లేదని ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ స్పష్టం చేశారు. ఏలూరు రైల్వే స్టేషన్‌ను తనిఖీ చేసిన ఆయన ఆధునీకరణ పనులు,ప్రయాణికుల సౌకర్యాలను పరిశీలించారు. రైల్వే అధికారులతో సమావేశమై పార్లమెంట్ పరిధిలోని సుమారు 30 ఆర్వోబీ పురోగతిపై సమీక్షించారు.