తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు ఐపీఎస్ ఆదేశాల మేరకు రేణిగుంట సబ్ డివిజన్ పరిధిలో ఇవాళ్టి నుంచి ఈనెల 31 వరకు సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని డీఎస్పీ వై. శ్రీనివాసరావు తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణ, అవాంఛనీయ ఘటనల నివారణకు ముందస్తు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
రేణిగుంటలో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలు


