హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాలనీ వాసులకు చట్టాలపై అవగాహన

VZM: కొత్తవలస పట్టణ పరిధిలో ఉన్న 202 కాలనీవాసులకు సి. సి. కెమెరాలపై సీఐ విజయకుమార్, సిబ్బందితో బుధవారం అవగాహన కల్పించారు. దొంగతనాలు అరికట్టేందుకు సీసీ కెమెరాలు కీలకపాత్ర పోషిస్తాయని తెలిపారు. కాలనీలో గంజాయి సేవించినా, విక్రయించినా, అక్రమ రవాణా చేసినా సమాచారం ఇవ్వాలని కోరారు. దొంగతనాలకు దూరంగా ఉండి, పిల్లలకు మంచి జీవితం అందించాలని హితవు పలికారు.