NLR: సైదాపురం మండలం తుమ్మలతలుపులు గిరిజన కాలనీ సమీపంలోని చావతిప్ప వద్ద ఓ వేపచెట్టు నుంచి పాలుల కనిపించే తెల్లటి ద్రవం కారుతుండటం స్థానికంగా ఆసక్తికరంగా మారింది. చెట్టు మాను నుంచి తెల్లటి ద్రవం కారుతుండటాన్ని గమనించిన గ్రామస్తులు వింతగా భావిస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అయింది. కొందరు గ్రామస్తులు దీనిని దైవిక ఘటనగా భావిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: సైదాపురంలో వేప చెట్టుకు తెల్లని ద్రవం


