హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఇద్దరికి జరిమానా

VZM: ఎస్.కోట పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా పట్టణానికి చెందిన కొత్తపల్లి గణేష్, సి.హెచ్.వెంకట నిఖిల్ సత్యశేఖర్ మద్యం తాగి వాహన తనిఖీల్లో పట్టుబడినట్లు సీఐ నారాయణమూర్తి తెలిపారు. నిందితులపై కేసునమోదు చేసి స్థానిక రెండో న్యాయమూర్తి మీనాక్షి ముందు ప్రవేశపెట్టగా ఒక్కొక్కరికి రూ 10 వేలు జరిమానా విధించినట్లు చెప్పారు.