హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: శరవేగంగా ఇంటింటికీ కొళాయి పనులు

AKP: నర్సీపట్నం మున్సిపాలిటీలో శర వేగంగా ఇంటింటికి కొళాయి పనులు ముమ్మురంగా సాగుతున్నాయి. రూ.186 కోట్లతో చేపడుతున్న ప్రాజెక్ట్ దాదాపు 50 శాతం పూర్తయినట్లు మున్సిపల్ హెల్త్ అండ్ ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. పాత మున్సిపల్ కార్యాలయం వెనక వాటర్ ట్యాంక్ నిర్మించి దానికి పైపులైన్లను అనుసంధానించే కార్యక్రమం మొదలుపెట్టారు.