పంజాబ్‌లో పాతుకుపోయిన మత్తు మహమ్మారిని తరిమికొట్టేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కొత్త అస్త్రం సంధించారు. ఆప్ సర్కార్ నిర్లక్ష్యంతోనే రాష్ట్రంలో డ్రగ్స్ దందా పేట్రేగిపోతోందని ఆయన మండిపడ్డారు. పంజాబ్ ప్రజలు బీజేపీకి ఒక్క అవకాశం ఇస్తే, 2029 డిసెంబర్ 31 కల్లా రాష్ట్రాన్ని పూర్తిగా డ్రగ్స్ రహితంగా మారుస్తామని జలంధర్ 'నషా ముక్త్ పంజాబ్ యాత్ర' వేదికగా సవాల్ విసిరారు.
వార్తలు
'ఒక్క ఛాన్స్'.. అమిత్ షా సంచలన హామీ


