ఐరాస చీఫ్ ఆంటోనియో గుటెరస్‌తో విదేశాంగ మంత్రి జైశంకర్ న్యూయార్క్‌లో భేటీ అయ్యారు. పశ్చిమాసియా ఉద్రిక్తతలు సహా ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ వాతావరణంపై చర్చించారు. ప్రధానంగా ఈ గ్లోబల్ ఘర్షణల కారణంగా 'దక్షిణార్ధగోళ' దేశాలపై పడుతున్న ప్రతికూల ప్రభావాన్ని తగ్గించాల్సిన ఆవశ్యకతను గుటెరస్ దృష్టికి జైశంకర్ తీసుకెళ్లారు. ఐరాస సమావేశాల ముగింపు సందర్భంగా ఈ భేటీ జరిగింది.
వార్తలు
ఐరాస చీఫ్‌తో జైశంకర్ కీలక మంతనాలు


