హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తణుకు వేదికగా CITU నేతల కీలక నిర్ణయం

WG: అక్టోబర్ 9 నుంచి 11 వరకు నిర్వహించనున్న CITU జిల్లా విద్యా, వైజ్ఞానిక, రాజకీయ తరగతులను జయప్రదం చేయాలని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.రాజారామ్మోహన్రాయ్, జిల్లా కార్యదర్శి పీవీ ప్రతాప్ పిలుపునిచ్చారు. తణుకు CITU కార్యాలయంలో మండల కార్యకర్తల సమావేశం చేశారు. కార్మిక సమస్యలపై ఈ సదస్సుల్లో అవగాహన కల్పిస్తారని చెప్పారు.