సత్యసాయి: పెనుకొండలోని తన క్యాంపు కార్యాలయంలో పలువురు నాయకులు, కార్యకర్తలు, ప్రజలు రాష్ట్ర మంత్రి సవితను కలసి తమ సమస్యలపై వినతిపత్రాలు అందజేశారు. ఈ వినతులను పరిశీలించిన మంత్రి మాట్లాడారు. సమస్యలను వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
సమస్యల పరిష్కారానికి కృషి: మంత్రి సవిత


