TG: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ కేబినెట్ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం ప్రారంభంకానుంది. అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు తగిన సమాచారంతో అందుబాటులో ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. దసరా నుంచి రెండు డీఏలను అమలు చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో డీఏలకు క్యాబినెట్ ఆమోదం తెలపనుంది.
వార్తలు
సీఎం రేవంత్ అధ్యక్షతన కేబినెట్ భేటీ


