హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'దళితుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి'

KKD: దళితుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసిందని MLA యనమల దివ్య తెలిపారు. తేటగుంట పార్టీ కార్యాలయంలో నిర్వహించిన దళితుల ఆత్మీయ సభలో పాల్గొని ఆమె మాట్లాడారు. దళితులు సమాజ నిర్మాణంలో కీలక శక్తిని పేర్కొన్నారు. డాక్టర్ BR అంబేద్కర్, బాబు జగ్జీవన్రామ్, NTR చిత్రపటాలకు నివాళులర్పించారు. నేతలను సన్మానించారు. యనమల రామకృష్ణుడు తదితరులు పాల్గొన్నారు.