VSP: మద్దిలపాలెం మండలం చైతన్యనగర్ 11 కేవీ విద్యుత్తు ఫీడర్‌లో మరమ్మతుల కారణంగా గురువారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని జోన్-1 ఈఈ వైవీ ఆర్కే ప్రసాద్ తెలిపారు. చైతన్యనగర్, మద్దిలపాలెం పెద్ద చెరువు ఏరియా, రామాలయం ప్రాంతం, దేవీహోమ్స్ ప్రాంతాల్లో అంతరాయం కలుగుతుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం


