SKLM: అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారి ఆలయంలో ఉత్తరాయణ, దక్షిణాయణం కాలమార్పులలో భాగంగా తొలి సూర్య కిరణాలు నేరుగా మూలవిరాట్‌ను తాకుతాయి. ఈ అరుదైన దృశ్యం ఈ నెల 1, 2 తేదీల్లో వస్తుందని ఆలయ డీసీ ప్రసాద్ తెలిపారు. సూర్యోదయ సమయంలో నేరుగా సూర్య కిరణాలు గర్భాలయంలో మూలవిరాట్ని తాకడం ఇక్కడ క్షేత్ర మహత్యం అని ఆలయ అర్చకులు శంకర శర్మ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నేడు రేపు అరసవిల్లి అదిత్యుని కిరణ స్పర్శ


