తెలుగు రాష్ట్రాలపై ఉపరితల ద్రోణులు, ఆవర్తనాల ప్రభావం కొనసాగుతోందని వాతావరణశాఖ వెల్లడించింది. ఉత్తర- దక్షిణ ద్రోణి దక్షిణ తెలంగాణ నుంచి రాయలసీమ మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు విస్తరించి ఉందని తెలిపింది. దీంతో ఇవాళ ఏపీ, తెలంగాణలో పలు చోట్ల ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. కొన్ని ప్రాంతాల్లో 40 కి.మీ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.
వార్తలు
ALERT: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు


