రష్యా సాయుధ దళాల్లో భారతీయుల నియామకాలపై కేంద్ర విదేశాంగ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ధ్రువీకరించని ఏజెంట్లు, వ్యక్తులు ఇచ్చే విదేశీ ఉద్యోగావకాశాలను నమ్మవద్దని సూచించింది. అధిక సంపాదన ఆశతో ప్రాణాపాయకరమైన రష్యా సైన్యంలో చేరడం అత్యంత ప్రమాదకరమని, ఇటువంటి తప్పుడు మార్గాలను ఎంచుకోవద్దని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.
వార్తలు
రష్యా సైన్యంలో భారతీయులు.. స్పందించిన కేంద్రం


