GNTR: రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అక్టోబర్ 1న తెనాలి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 9:45 గంటల నుంచి వివిధ ప్రాంతాల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేయనున్నారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో అందుబాటులో ఉంటారని కార్యాలయ వర్గాలు తెలిపాయి.
వార్తలు
మంత్రి నేటి పర్యటన వివరాలు


