అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌లో మాట్లాడారు. ఇరుదేశాల మధ్య వాణిజ్యం, రక్షణ, ఇంధనం, సాంకేతిక రంగాల్లో సహకారంపై చర్చించినట్లు మోదీ 'ఎక్స్' వేదికగా వెల్లడించారు. వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంతో పాటు ప్రపంచ శాంతి, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై ఇరువురు నేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నారని తెలిపారు.
వార్తలు
ట్రంప్‌తో ప్రధాని మోదీ సంభాషణ


