KMR: కామారెడ్డి జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు 30, 30(ఏ) పోలీస్ యాక్ట్-1861 అమల్లో ఉంటుందని ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. పోలీసుల అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. ప్రజా ఆస్తులకు నష్టం కలిగించేలా చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
వార్తలు
కామారెడ్డి జిల్లాలో 30, 30(ఏ) పోలీస్ యాక్ట్


