హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: వనపర్తి మున్సిపాలిటీలో జర్నలిస్టులకు అవమానం

WNP: మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి ప్రెస్‌నోట్ ఇచ్చి జర్నలిస్టులను ఆహ్వానించినట్లు భావింపజేసి, వచ్చిన తర్వాత వెళ్లిపోవాలని కమిషనర్ కోరినట్లు జర్నలిస్టులు ఆరోపించారు. ఈ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నతాధికారులు స్పందించాలని డిమాండ్ చేశారు.మీడియాకు అనుమతి లేనప్పుడు ప్రెస్‌నోట్‌లో ముందుగానే స్పష్టం చేయాల్సిందని ప్రశ్నించారు.