PLD: పరవాడలో ఈ నెల 18 నుంచి 20 వరకు జరిగిన రాష్ట్ర స్థాయి కూడో పోటీల్లో జిల్లాకు చెందిన బర్మా నాయక్ బంగారు పతకం సాధించారు. ఈ సందర్భంగా జిల్లా డీఎస్‌డీవో, కూడో అధ్యక్షుడు గోవింద్ నాయక్ ఆయనను అభినందించారు. నవంబర్‌లో గుజరాత్‌లో జరిగే జాతీయ స్థాయి పోటీల్లోనూ పతకం సాధించి రాష్ట్రానికి, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
వార్తలు
కూడో పోటీల్లో బర్మా నాయక్‌కు స్వర్ణ పతకం


