ప్రకాశం: ఒంగోలు నగరానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బుధవారం నిర్వహిస్తున్న వేడుకల్లో ఒంగోలు గిత్తల ప్రత్యేక ప్రదర్శన ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా ఒంగోలు ఎమ్మెల్యే దామరచర్ల జనార్దన్, ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఒంగోలు గిత్తల బండ్లపై కొద్దిసేపు సందడి చేశారు. అనంతరం గెలిచిన ఒంగోలు గిత్తలకు బహుమతులు ప్రధానం చేశారు.
వార్తలు
ప్రత్యేక ఆకర్షణగా ఒంగోలు గిత్తల ప్రదర్శన


