హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 365 రోజులు పని కల్పించాం: తుమ్మల

SRCL: చేనేత కార్మికులకు ప్రస్తుతం పని ఎక్కువైందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఒకప్పుడు పనిలేక నేత కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఇప్పుడు 365 రోజులు పని కల్పించే స్థాయికి పరిస్థితులు మారాయని పేర్కొన్నారు. పని ఎక్కువై తాము చేయలేమని కార్మికులు అంటున్న పరిస్థితి వచ్చిందని సిరిసిల్ల సభలో వ్యాఖ్యానించారు.