KMR: పిట్లం చిన్నకొడప్‌గల్‌లో నల్లా నీరు రావడం లేదని పెద్దబోయిన గంగారామ్ వాటర్ ట్యాంక్‌పైకి ఎక్కి నిరసనకు దిగాడు. సమాచారం అందుకున్న డయల్-112 సిబ్బంది రాజులు, నదీమ్ అక్కడికి చేరుకుని గంగారామ్‌తో మాట్లాడి కిందకు రావాలని నచ్చజెప్పారు. వారి సూచనలకు స్పందించిన గంగారామ్ కిందకు దిగడంతో పోలీసులు అతడిని సురక్షితంగా తీసుకొచ్చారు.
తెలంగాణ
నీళ్లు రావట్లేదని వాటర్ ట్యాంక్ ఎక్కిన వ్యక్తి


