హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'రెండో అడుగు సిద్ధిపేటలో.. మూడో అడుగు గజ్వేల్‌లో'

SRCL: కేటీఆర్ కంచుకోటగా భావించే రాజన్న సిరిసిల్లలో సీఎం రేవంత్‌రెడ్డి తొలి అడుగు పడుతుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. రెండో అడుగు సిద్ధిపేటలో, మూడో అడుగు గజ్వేల్‌లో పడుతుందని పేర్కొన్నారు. సీఎం పర్యటన సందర్భంగా వేములవాడ ఎమ్మెల్యే ఈ వ్యాఖ్యలు చేశారు.