NLG: సంఘం స్వతంత్రతను కాపాడాలని, సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని సీపీఐ నల్లగొండ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం డిమాండ్ చేశారు. బుధవారం నల్లగొండలో మీడియాతో మాట్లాడుతూ ఓటు హక్కు పరిరక్షణ విషయంలో ఎన్నికల సంఘం పారదర్శకంగా వ్యవహరించాలని కోరారు. ఓటర్ల జాబితా సవరణకు చేపట్టిన SIR ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు.
తెలంగాణ
SIR ప్రక్రియను నిలిపివేయాలి


