హైదరాబాద్: 28°C
తెలంగాణ

తహశీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన అదనపు కలెక్టర్

NRML: సారంగాపూర్ తహశీల్దార్ కార్యాలయాన్ని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) రమేశ్ రాథోడ్ బుధవారం పరిశీలించారు. కార్యాలయ రికార్డులు, భూభారతి, ప్రజావాణి ఫైళ్లను తనిఖీ చేసి పనుల తీరును సమీక్షించారు. సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని, మీసేవ సర్టిఫికెట్లు పెండింగ్ లేకుండా క్లియర్ చేయాలని అధికారులను ఆదేశించారు.