హైదరాబాద్: 28°C
తెలంగాణ

రీసర్వే పనులను వేగవంతం చేయాలి: కలెక్టర్

GDWL: జిల్లాలో భూ తగాదాల శాశ్వత పరిష్కారానికి రీసర్వే పనులను మరింత వేగవంతం చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అధికారులను ఆదేశించారు. వెబ్‌ఎక్స్ సమీక్షలో మాట్లాడుతూ.. ఎస్‌ఐఆర్ ప్రక్రియను పూర్తి చేయాలని, డిగ్రీ పూర్తయిన అర్హులకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు వెంటనే ప్రారంభించాలని స్పష్టం చేశారు.