కర్నూలులో CJP ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎన్నికల సంఘం విధానాలపై నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. SIR ప్రక్రియలో పారదర్శకత పాటించి, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలని చేతన్ ప్రమోద్ డిమాండ్ చేశారు. జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ.. అక్టోబర్ 2న ముంబైలో ‘జైలు భరో’ నిర్వహిస్తామని తెలిపారు.
వార్తలు
CJP ప్రెస్‌మీట్‌లో ఎన్నికల సంఘంపై అభ్యంతరాలు


