NLG: ఎల్ నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులతో నీళ్లు అందక పంటలు ఎండిపోయి తీవ్రంగా నష్టపోయామని నల్గొండ జిల్లా రైతాంగం ఆవేదన వ్యక్తం చేసింది. నల్గొండ జిల్లాలోని మేళ్ల దుప్పలపల్లి, తొరగాల్ గ్రామాల్లో ఎండిపోయిన పంట పొలాలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా బాధితులు తమ కష్టాలను ఆయనకు విన్నవించారు.
తెలంగాణ
పంట పొలాలను పరిశీలించిన రామచంద్రరావు!


