SRCL: సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి విమర్శలు చేశారు. కేటీఆర్ మంత్రిగా ఉన్న సమయంలో సిరిసిల్లలో చేపట్టిన అభివృద్ధిలో కనీసం 10 శాతం కొడంగల్‌లో చేసి చూపించాలని అన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్‌రెడ్డి కొడంగల్ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు.
తెలంగాణ
VIDEO: సీఎంకు కౌశిక్ రెడ్డి సవాల్


