MHBD: మరిపెడ పోలీసుల ఆధ్వర్యంలో రేఖ్యతండాలో గుడుంబా స్థావరాలపై దాడులు నిర్వహించారు. సుమారు 500 లీటర్ల బెల్లం పాకాన్ని ధ్వంసం చేసి, 20 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు. నలుగురిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అక్రమంగా గుడుంబా తయారు చేయడం చట్టరీత్య నేరమని అలాంటి పనులు చేసేవారిపై చర్యలు తప్పవన్నారు.
తెలంగాణ
నాటు సారా స్వాధీనం


