MHBD: గూడూరు మండలం ఊట్ల గ్రామంలో బుధవారం చందా ఎల్లమ్మ రోజువారీగా గొర్రెలను మేతకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లు తగలడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
తెలంగాణ
విద్యుత్ షాక్‌తో గొర్రెల కాపరి మృతి


