హైదరాబాద్: 28°C
తెలంగాణ

మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడిగా బాబు

KNR: చిగురుమామిడి మండలంలోని ముదిమాణిక్యం గ్రామంలో మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఎన్నికలు బుధవారం నిర్వహించారు. ఎన్నికల్లో గ్రామానికి చెందిన జక్కుల బాబు రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ ఆదేశాల మేరకు ఎన్నికలు నిర్వహించగా, ఎన్నికల అధికారిగా జూనియర్ ఇన్‌స్పెక్టర్ ఏ.లత వ్యవహరించారు.