హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కాంగ్రెస్ పాలనలో ప్రజలకు కష్టాలు'

SRCL: సీఎం రేవంత్‌రెడ్డి పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ విమర్శించారు. నాగులపేటలో అదనపు తరగతి గదులు, వైకుంఠ రథాన్ని ప్రారంభించిన ఆయన.. మహిళలకు ఉచిత బస్సు పథకంతో ఒరిగిందేమీ లేదన్నారు. కేసీఆర్ హయాంలోనే అభివృద్ధి, సంక్షేమం జరిగిందన్నారు. ప్రజలు, యువత అన్నింటినీ గమనిస్తున్నారని తెలిపారు.