MHBD: కురవి పోలీస్‌స్టేషన్ పరిధిలోని బాలపాల లింగ్యా తండాలో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించారు. 100 ఇళ్లలో తనిఖీలు చేపట్టి పత్రాలు, నంబర్ ప్లేట్లు లేని 20 వాహనాలను గుర్తించారు. 30 లీటర్ల గుడుంబా, 1,000 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. గ్రామస్థులకు సైబర్ నేరాలు, గంజాయి, రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించారు.
తెలంగాణ
భారీగా గుడుంబా స్వాధీనం


