SDPT: బెజ్జంకి మండలంలో రైతులకు వ్యవసాయ విద్యుత్‌ను నిరంతరంగా అందించాలని కోరుతూ బీజేపీ మండల అధ్యక్షుడు కొలిపాక రాజు ఆధ్వర్యంలో విద్యుత్ శాఖాధికారికి వినతిపత్రం అందజేశారు. కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి కరివేద మహిపాల్‌రెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుతం వరి పంట కీలక దశలో ఉన్నందున, విద్యుత్ అంతరాయాల వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
తెలంగాణ
నిరంతర విద్యుత్ అందించాలని డిమాండ్


