NGKL: తెలకపల్లి మండలం పెద్దపల్లిలో 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ మంజూరు చేయాలని కోరుతూ స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్‌రెడ్డి బుధవారం హైదరాబాద్‌లో TGSPDCL సీఎండీ జితేష్ పాటీల్‌కు వినతిపత్రం అందజేశారు. పెద్దపల్లిలో సబ్‌స్టేషన్ ఏర్పాటు ఆవశ్యకతను వివరించి, త్వరితగతిన మంజూరు చేసి నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
తెలంగాణ
సబ్‌స్టేషన్ మంజూరుకు ఎమ్మెల్యే వినతి


