SRCL: సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో పోలీసులు రహదారికి అడ్డంగా బ్యారికేడ్లు ఏర్పాటు చేయడంతో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ ట్రాఫిక్‌లో అంబులెన్స్ చిక్కుకుపోయింది. బ్యారికేడ్లు ఎందుకు ఏర్పాటు చేశారంటూ రోగి కుటుంబ సభ్యులు పోలీసులను ప్రశ్నించారు. ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ
VIDEO: సీఎం పర్యటన.. అంబులెన్స్‌కు ఆటంకం


