MDK: ఖరీఫ్ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సన్న రకం ధాన్యాన్ని గుర్తించేందుకు BSC అగ్రికల్చర్, డిప్లొమా అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. 2 నెలల కాలానికి వీరి సేవలు వినియోగించుకుంటామన్నారు. ఆసక్తి గలవారు తమ వివరాలతో జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.
తెలంగాణ
ధాన్యం గుర్తింపునకు దరఖాస్తుల ఆహ్వానం: కలెక్టర్


