హైదరాబాద్: 28°C
తెలంగాణ

లోన్ల పేరుతో అమాయకులను మోసగిస్తున్న నిందితుడు అరెస్ట్

ADB: మావల మండలంలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ 12 మందిని మోసం చేసిన కేసులో దోబీ కాలనీకి చెందిన అశోక్‌ను అరెస్ట్ చేసి రిమాండు తరలించినట్లు CI ప్రేమ్ కుమార్ తెలిపారు. జెడ్ సొల్యూషన్స్ పేరుతో రైస్ మిల్లులకు రుణాలు మంజూరు చేయిస్తామని, మధ్యతరహా సంస్థల ద్వారా ఇంటర్‌ప్రైజెజ్ చేయిస్తూ మధ్యవర్తిత్వ ఫెసిలిటేషన్ పేరుతో వీరు ఈ దందాలకు పాల్పడినట్లు పోలీసులు తేల్చారు.