హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీఈసీ తొలగింపును కోరుతూ ధర్నాకు పిలుపు

GDWL: జిల్లా కేంద్రంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట చేపట్టనున్న ధర్నాకు ప్రజలు అధిక సంఖ్యలో హాజరుకావాలని అఖిలపక్ష నాయకులు పిలుపునిచ్చారు. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని వారు డిమాండ్ చేశారు.