HYD: స్పష్టమైన, సులభంగా నడవగలిగే పాదచారుల మార్గాలు సైబరాబాద్‌ను ప్రతి ఒక్కరికీ సురక్షితంగా, ఆరోగ్యకరంగా & నడవడానికి మరింత అనుకూలంగా చేస్తాయని సీఎంసీ 'X' వేదికగా తెలిపింది. పాదచారులను ఎలాంటి ఆటంకాలు లేకుండా స్వేచ్ఛగా నడవనివ్వాలన్నారు. మన పాదచారుల మార్గాలను స్పష్టంగా ఉంచుతూ మన నగరాన్ని ముందుకు నడిపిద్దామని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
'పాదచారుల మార్గాలను ఆక్రమణ రహితంగా ఉంచండి'


