MBNR: జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, అవాంఛనీయ ఘటనల నివారణకు అక్టోబర్ 1 నుంచి 31 వరకు 30 పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ డి.జానకి తెలిపారు. పోలీసుల అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు, ఊరేగింపులు నిర్వహించరాదని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తెలంగాణ
పోలీస్ యాక్ట్ అమలు: ఎస్పీ


